విశాఖలో జరిగిన మెగా రక్తదాన శిబి రానికి విశేష స్పందన లభించింది. కరోన సమయం,ఆపై ఆందోళన రేపుతున్న రక్త నిల్వలు తగ్గిపోతున్న తరుణంలో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి బ్లడ్ డోనేషన్ క్యాంప్ లు నిర్వహిస్తున్నాయి. దింట్లో భాగంగా విశాఖలో మెగా రక్తదాన శిభిరాన్న వైజాగ్ ఎలైట్ అసోసియేషన్ రోటరీ బ్లడ్ బ్యాంక్ వారి సహాకారంతో నిర్వహించింది.ఈ కార్యక్రమం విశాఖ లో ద్వారకానగర్ ఎయిర్ అండ్ గ్యాస్ కంట్రోల్ వద్ద విశాఖ రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండిషనిగ్ టెక్నిషన్ వెల్ఫేర్ అసోియేషన్ వారు నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిదిగా విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఏపీసీ ట్రాఫిక్ బాబూజీ పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు.ప్రస్తు త పరిస్థితిలో రక్తనిల్వలు పెంచుకోవా ల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే వసుపల్లి గణేష్ కుమార్ చెప్పారు. ఆదిశగా స్వచ్ఛంద సంస్థలు రక్త దాన శిబిరాన్ని నిర్వహించడంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేస్తూ నిర్వాహకులను అభినందించారు.ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా రక్త దానం చేసేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఆలాగే మొల్లేటి వీర కుమార్ స్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రక్త దానం చేయడం వలన ఎంతో మంది ప్రాణాలు కాపాడవచనని అందువలన రక్త దానం చేయడానికి ముందుకు రావాలని అన్నారు.. ఈ కార్యక్రమం లో బెస్ట్ ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ సభ్యులు పాలోగ్ననారు. #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/