ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కామెంట్స్ రాజ్యాంగ ఆదేశాల మేరకు స్ధానిక సంస్ధల ఎన్నికలు సకాలంలో నిర్వహించడం విధి ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ఆలస్యమైంది రాష్ట్ర ఉన్నతస్ధాయి న్యాయస్ధాయం ఇరు వాదనలు విని సహేతుక తీర్పు నిచ్చింది హైకోర్టు తీర్పు తో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాం కమిషన్కు న్యాయ వ్యవస్ధపై నమ్మకం ఉంది జిల్లా కలెక్టర్లు వాల్ల పరిస్ధితులు ద్రుష్డ్యా ఎన్నికలు నిర్వహిస్తున్నాం ఎన్నికల సమయాన్ని ప్రజా అవసరాల ద్రుష్డ్యా ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 దాకా సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియకు సన్నాహాలు చేస్తున్నాం ఎన్నికలు ఏర్పాట్లు సంత్రుప్తిగా ఉన్నాయి మధ్యాహ్నం మూడు గంటలకు సిఎస్ తో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తున్నాం పని ఒత్తిడి ఉన్నా వారందరూ వస్తారని ఆశిస్తున్నాం ఎటువంటి సమస్యనైనా చర్చలతోనే పరిష్కారమవుతాయి రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ పనితీరు మెరుగగా లేదు ఓటర్ల జాబితా ఫైనల్ చేయడంలో పంచాయితీ రాజ్ శాఖ పూర్తిగావిఫలమైంది 2019 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నాం నిన్న ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు, సాయంత్రం 5 గంటలకు సమావేశం నిర్వహించినా పంఛాయితీ శాఖ అధికారులు రాలేదు ఓటర్ల జాబితా సరైన సమయంలో ఇవ్వని కారణంగా ఆ శాఖ అధికారులపై చర్యలు తీసుకుంటాం సోమవారం సుప్రీంకోర్టు లో వాదనలు ఉన్న నేపద్యంలో ఎన్నికలను వాయిదా వేయాలనడం సహేతుకంగా లేదు సిఎస్ లేఖ ఎస్ ఇసి తో సంప్రదించే విషయంలో గోప్యంగా ఉంచాలి..కాని మీడియాకు లీక్ చేసిన తర్వాత నాకు వచ్చింది ..అది మంచిది కాదు సామాజిక సేవా ద్రుక్ఫధంతో చాలామంది ఎన్నికల్లో పాల్గొంటారు.. వారిపట్ల దాడులు జరిపితే కమిషన్ సీరియస్ గా తీసుకుంటుంది. అభ్యర్ధులు సమస్యలుంటే కమిషన్ ద్రుష్డికి తేవచ్చు ఎన్నికల ద్వారానే నిధులు, విధులు బలపడతాయి కాబట్డి ఎన్నికలను అందరూ స్వాగతించాలి ఏకగ్రీవాలపై కమిషన్ ద్రుష్డి పెడుతుంది. అక్రమాలను అడ్డుకట్డ వేయాలనే ఐజి స్ధాయి అధికారిని నియమించాం ప్రభుత్వం ఎన్నికలకు సహకరిస్తామని హైకోర్డుకు తెలిపింది. కాని ప్రభుత్వం సహకారం లేదు. ఈ విషయాన్ని గవర్నర్ ద్రుష్టి కి తీసుకెల్లాం ప్రభుత్వాన్ని సహకరించేలా ఆర్డర్ గవర్నర్ ఇవ్వాలని రాజ్యాంగంలో ఉంది పంచాయితీ ఎన్నికలకు ఎన్ని అవరోధాలు ఎదురైనా నిర్వహించి తీరుతాం ఉద్యోగసంఘాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుంటే ఎపి లో మాత్రం వద్దనడం సరికాదు ప్రజాసంక్షేమం కోసం పనిచేయాలి కాని విస్మరిస్తే దుష్ఫలితాలుంటాయి పంచాయితీ ఎన్నికలకు ఆటంకం ఏర్పడితే ప్రభుత్వందే బాధ్యత సోమవారం సుప్రీంకోర్టు లో అవసరమైతే ఎన్నికల కమిషన్ నివేదిక అందిస్తుంది ఎన్నికలపై క్షేత్రస్దాయిలో పాల్గొనాలని ప్రజలంతా ఆసక్తిగా ఉన్నారు #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/