పోలవరం పనులు సాగుతున్న తీరు, ప్రాజెక్టు పురోగతిపై కమిటీ సభ్యులకు వివరిస్తున్న ముఖ్యమంత్రి
ప్రతి సోమవారం పోలవరంపై సమీక్ష నిర్వహిస్తున్నాం, ప్రతి నెలా మూడో సోమవారం ప్రాజెక్టు పనులను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నాం : ముఖ్యమంత్రి చంద్రబాబు
జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పోలవరం నిర్మాణం శరవేగంగా సాగేలా కృషి చేస్తున్నాం : ముఖ్యమంత్రి
టెక్నాలజీ సాయంతో భూగర్భజలాలను, వర్షపాతాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం : ముఖ్యమంత్రి
పోలవరం పనులపై పార్లమెంటరీ కమిటీ సభ్యులతో కలిసి వర్చువల్ ఇన్స్పెక్షన్ చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు