విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం మల్లుగూడ గ్రామంలో మండల పరిషత్ పాఠశాలలో ప్రదోనోపాధ్యాయుడిగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన నరేంద్ర కు అరుదైన గౌరవం దక్కింది.. మల్లుగూడ మండల ప్రాథమిక పాఠశాలలో పదేళ్లపాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి బదిలీపై వెళ్లిన నరేంద్రకు ఆ గ్రామ గిరిజనులు పెద్ద ఎత్తున వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. గతంలో ఇటువంటి సంఘటన ఈ గిరిజన ప్రాంతాల్లో జరగలేదని,ఇలా మా తోటి ఉపద్యాయునికి సన్మానం పై తోటి ఉపాధ్యాయులు మండల ప్రజలు అభినందించారు. నరేంద్ర పదేళ్ళకాలంలో క్రమశిక్షణతో మెలిగి రోజువారీ విధులకు హాజరై విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పడంలో ప్రజల ఆదరణ పొందారు. దీంతో ఆయన సేవలను గుర్తించిన గ్రామస్తులు ఘనంగా సన్మానించి ఊరేగింపుగా తీసుకు వెళుతూ ఆనందోత్సవాల మధ్య వీడ్కోలు పలికారు. Farewell to Teacher – Tribal Village Teacher who is going Transfer Gummalakshmipuram Vizianagaram Vizagvision #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/