VIZAGVISION:Arguments between TDP & YCP in Chodavaram.Visakhapatnam..వైసీపీ టీడీపీ శ్రేణులు మధ్య వాగ్వాదం
చోడవరం లో మళ్ళీ తెరపైకి వచ్చిన కళ్యణమండపం వివాదం
…… శంఖుస్ధాపనకు సిద్ధమైన అధికారులు, టి.డి.పి. కార్యకర్తలు.
….శంఖుస్ధాపను అడ్డుకునేప్రయత్నం చేసిన వై. సి.పి కార్యకర్తలు .
……ఆందోళనకారులను అరెస్టు చేసిన పోలీసులు .
యాంకర్ వాయిస్ :చోడవరం స్ధానిక అన్నవరం వీధి లో కళ్యాణమండపం నిర్మాణం విషయం అధికారపార్టీ టి.డి.పి. ప్రతిపక్ష వై. యస్.ఆర్ పార్టీ నేతల మధ్యా వివాదం తారాస్ధాయి చేరుకుంది. స్ధానిక ఎమ్మెల్యే చొరవాతో తాత్కాలిక తెరదింపిన నేపధ్యంలో నిన్ను జరిపిన చర్చలు విఫలం అవడం తో మళ్ళీ మొదటికి వచ్చింది.ఈ రోజు కళ్యాణమండపం నిర్మాణం కోసం శంఖుస్ధాపనికి అధికారులు, అధికారపార్టీ నాయకులు రంగము సిద్దాము చేసారు.దినితో ఒక్క సారి వై. యస్.ఆర్. పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీనితో కాస్తా ఇరువర్గాల మధ్యా ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి చోడవరం పోలీస్ స్టేషన్ తరలించారు. అధికారపార్టీ నేతలు శంఖుస్ధాపన కాస్తా పూర్తచేశారు.