VIZAGVISION:Parcel Lorry Fired at National Highway Aganampudi.Visakhapatnam…విశాఖ జిల్లా లంకేళ్లపాలెం జాతీయ రహదారి పై పార్సెల్ లారీ ఇంజిన్ లోంచి ఎగసిపడిన మంటలు… స్థానికుల స్పందించి మంటల ఆర్పడం తో తప్పిన పెనుప్రమాదం .
పరవాడ నుండి ఆటోనగర్ వస్తున్న పార్సెల్ లారీ అగనంపూడి ప్రాంతానికి రాగానే లారీ ఇంజన్ లొంచి మంటల.. ఒక్కసారిగా మంటల ఎగసిపడడం తో డ్రైవర్ లారి లొంచి దూకి తనప్రాణాని కాపాడుకున్నాడు . అయ్యితే స్థానికులు మంటల అదుపుచేసే ప్రయత్నం చెసారు … డ్రైవరు క్లీనర్ అపరమత్తం తో పెనుప్రమాదం తప్పింది .. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందడం తో సంఘటన స్థలానికి చేరుకొని మంటల అదుపులోకి తీసుకోచ్చారు …