గిరిజనులు పండిస్తున్న పసుపు రైతులకు దక్కని భరోసా కన్సల్టెన్సీ బ్రోకర్ పసుపు కొనుగోళ్లు ఆందోళన ఏజెన్సీ Vizagvision..పసుపు రైతులకు దక్కని భరోసా కన్సల్టెన్సీ. బ్రోకర్లు పసుపు కొనుగోళ్లు జి సి సి .రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలి కొరోనా రెండో దశలో నిలిచిపోయిన విదేశీ ఎగుమతులు కేజీ పసుపు 70 రూపాయలు కొనుగోలు చేస్తున్న బ్రోకర్లు. మధ్య దళారీలు G.C.C. ద్వారా కొనుగోలు చేయాలని కేజీ 150 రూపాయలు కొనుగోలు చేయాలి మోకాళ్ల పై నిల్చొని నిరసన వ్యక్తం చేస్తున్న పసుపు ఉత్పత్తిదారుల గిరిజన సహకార సంఘం నేరేడు బంధ గ్రామంలో జి.మాడుగుల మండలం నే రేడుబంధగ్రామంలో ఆంధ్ర ప్రదేశ్ 5వ షెడ్యూల్ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన విశాఖ ఏజెన్సీలో 11 మండలాలు దాన్ని ఆనుకొని నాన్ షెడ్యూల్ మండలాలు పాడేరు. పెదబయలు జి.మాడుగుల. రోలుగుంట. రావికమతం మండలాల్లో 356 గిరిజన గ్రామాల్లో . 23450 ఏకారాలు భూములు 50,000 మంది గిరిజన రైతులు18760 వేల టన్నులను పసుపు ఉత్పత్తి చేస్తున్నారు సుగంధ ద్రవ్యాలు పంటల ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఏజెన్సీ అత్యంత అనుకూలమైన ప్రదేశం ఐటీడీఏ ప్రత్యేక ప్రోత్సాహంతో 2020-2021 సంవత్సరంలో ఐటీడీఏ ప్రోత్సాహంతో ప్రగతి.రోమ విత్తనాలు 960 .920 కేజీ అధునాతన యంత్రాలు 324 8ఎనిమిది 1319 రైతులకు పంపిణీ చేశారు ఏడు నెలలకే పంట చేతికి వస్తుంది పై రైతులకు నీటి కూడా ఐటీడీఏ ప్రోత్సహకాలు ఇవ్వలేదు మిగిలే రైతాంగం పాత విత్తనాలు వాడడంలో ఒక సంవత్సరం ఆదాయాన్ని కోల్పోతున్నారు 1956 సంవత్సరంలో జి సి సి రాజ్యాంగం సంస్థను ఏర్పాటు చేశారు ఏజెన్సీ అటవీ ఉత్పత్తు గిరిజను రైతులు కు దళారి దోపిడి లేకుండా చేయడం కోసమే GCC ఏర్పాటు చేశారు గిరిజనులు పండించే నటువంటి పసుపు జిసిసి కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేట్ మార్కెట్ దళారులు గిరిజనులు నిలువు దోపిడీ చేస్తున్నారు దీనివల్ల ఆ గిరిజన రైతులు నష్టాలకు గురి అవుతున్నారు గిరిజనులు పండిస్తున్న అటవీ ఉత్పత్తుల అయినటువంటి gcc డిపార్ట్మెంట్ కొనుగోలు చేయకుండా మార్కెట్ వదిలేయడంతో అనేకమంది రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు గిరిజనులు పండించే పంట ఆర్గానిక్ పంట ఈ పంటను విదేశీ మార్కెట్లో ప్రదేశంలో కూడా గిరాకీ గా ఉంటుంది కొరోనా కారణంగా విదేశీ మార్కెట్ ఎగుమతి ఆంక్షల వల్ల మార్చి నెలలో కేజీ 150 రూపాయలు పసుపు ధర ఉంటే నేడు కేజీ 70 రూపాయలు 80 రూపాయలు దళారులు కొనుగోలు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన అటువంటి రైతు భరోసా కేంద్రాల్లో జి సి సి ద్వారానే కొనుగోలు చేయాలని మిగిలిన 47,000 గిరిజన రైతులకు అధునాతన యంత్రాలు సహాయంతో ప్రాసెసి సింగ్ చేస్తే అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించే విధంగా ఐ.టి.డి.ఎ ఏర్పాటు చేయాలి అధునాతన మైనా పసుపు విత్తనాలను సరఫరా చేసి పసుపును ఉడకబెట్టి ఆరబెట్టడానికి ఐడి నుండి ఐటిడిఎ ప్రోత్సహకాలు ఇవ్వాలని పసుపు పండించే ఎటువంటి ప్రతి గ్రామానికి ఒక బాయిలర్ మెషిన్ ఉచితంగా ఇవ్వాలని ఆదివాసీ పసుపు ఉత్పత్తి రైతు సహకార సంఘాలు ఆంధ్రప్రదేశ్ బిజినెస్ సంఘం 5వ షెడ్యూల్ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేయడం జరిగింది #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/