VIZAGVISION:”RTC Bus Fire Accident” Near GGH Vijayawada,Visakhapatnam…54 బస్సు నెంబర్ 8.15 కి ఆటోనగర్ బస్ స్టాండ్ నుండి రైల్వేస్టేషన్ కి బయలుదేరింది ఏలూరు రోడ్డు లో కోత్త గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకు రాగానే బస్సు లో గ్యాస్ లీకు అయ్యినట్లు సౌండ్ గమనించిన డైవర్ అప్రమత్తమై బస్సులో ఉన్న 70 మంది ప్రయాణికుల ను బస్ నుండి క్రింద కి దింపారు అనంతరం ఒక్కసారి గా మంటలు రావటంతో బస్ మొత్తం కాలిపోయింది ప్రయాణికులంతా క్షేమం డ్రైవర్ అప్రమత్తం తో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు