VIZAGVISION:Gulf (Moscot)Victims Reached Vizag with help Government ,Visakhapatnam….విశాఖపట్నం
ఉత్తరాంధ్ర నుంచి పొట్ట చేతపట్టుకొని మస్కట్ వెళ్లి నానా పాట్లు పడి ప్రభుత్వం చొరవ తో విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న బాధితులు.గల్ఫ్ దేశములో (మస్కట్ ) ఉపాధి కోసం వెళ్లి నిరాశతో విశాఖపట్నం మంగళవారం విసకవిమానాశ్రయం చేరుకున్నారు .పెట్రాన్ (యల్ .యల్ .సీ ) కంపెనీ బోర్డు తిప్పడముతో యడముతో కేంద్రప్రభుత్య్వము చొరవతో విశాఖ చేరుకున్నారు .విశాఖ ,శ్రీకాకుళం విజయనగరం ఇచ్చాపురం ప్రాంతాలకు చెందిన వారు తమ తమ పొలాలను అమ్ముకొని నిరాశ్రయులయ్యి కనిషా వేతనములు లేక ఇబ్బంద్దులు పాలు అయ్యామని బాధితులు ఈ సందర్భముగా తెలిపారు .మాస్కెట్ నుండి 22 మంది బయలుదేరగా 18 మంది విశాఖ చేరుకున్నారు .మిగతా 4 గురు రైల్ మార్గం గుండా వస్తున్నారని వారి స్నేహితులు తెలిపారు .