VIZAGVISION:Robbers At Auto Passengers 4Arrested 3Womens Gajuwaka,Visakhapatnam…విశాఖ గాజువాక ఆటోలో ప్యాసింజర్ల వద్ద దొంగతనాలు చేస్తు పట్టుబడ్డ నలుగురు దొంగలు వారి వద్ద నుండి 24 తులాల బంగారం 4 వేలు నగదు స్వాదీనం చేసుకున్న గాజువాక క్రైం పోలిసులు వారి ముగ్గురు మహిళలు ఒక వ్యక్తి