VIZAGVISION:Inspection Sand Transport at Ibrahimpatnam Minister Sujayakrishna Rangaravu,Visakhapatnam…ఇబ్రహీంపట్నం ఇసుకరేవులో గనుల శాఖా మంత్రి సుజయకృష్ణ రంగారావు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఇసుక రవాణా కి ప్రభుత్వం నిర్ణయించిన 2500 కంటే అధిక ధర కు ఏమైనా విక్రయం లేదా రవాణా చేస్తున్నారా అని స్థానికులను,లారీ డ్రైవర్లను ఆరాతీశారు.అలా ఎవరైనా రవాణా చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1100 కు పిర్యాదు చేయాలని సూచించారు..ఈ రోజు తనికీజరిగినట్లుగా అన్ని జిల్లాలలో తనికీలు నిర్వహిస్తామని తెలిపారు..