95 సంవత్సరాల ముసలి అవ్వ ఆవేదన | పట్టించుకునే నాధుడే లేడా | నర్సీపట్నం | Visakhapatnam | Vizagvision రేషన్ కార్డు,పింఛన్ డబ్బులు ఇప్పించండి మహాప్రభో…. 95 సంవత్సరాల ముసలి అవ్వ ఆవేదన….. పట్టించుకునే నాధుడే లేడా….. కళ్లెంపూడి గంగయ్యమ్మ వయస్సు సుమారు 95 ఓల్డ్ లక్ష్మి పురం పంచాయతీ, కొత్త లక్ష్మిపురం గ్రాంమం నర్సీపట్నం మండలం లో ని నివసిస్తున్న ఆమే ఒంటరి మహిళ, వితంతువు, వృద్ధాప్యం కలిపి అన్ని పెన్షన్ లకి అర్హురాలు కానీ ఆమెకు వైయస్సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ నిలిపి వేయడం జరిగింది. అందుకు కారణం ఆమె ఒంటరి మహిళ అవ్వడమే ఒంటరి గా ఉన్న వారికి రేషన్ కార్డు ఇవ్వరు…. రేషన్ కార్డు లేకపోతే పెన్షన్ ఇవ్వరు….. గంగయ్యమ్మ కి బాల్యంలోనే వివాహం జరగడం వివాహం జరిగిన కొన్ని రోజులకే భర్త చనిపోవడం తో పిల్లలు లేక,సొంత ఇల్లు లేక ఎవరు లేక అప్పటి నుంచి ఒంటరి మహిళ గా ఉండటంతో తమ్ముడు వద్దనే ఉండిపోయింది. తమ్ముడు రేషన్ కార్డు లో ఉంటూ పెన్షన్ తీసుకునేది తమ్ముడు కూడా వృద్ధాప్యం పెన్షన్ కు అర్హుడు అవ్వడం తో ఒకటే కార్డులో ఇద్దరికి పెన్షన్ ఇవ్వటం కుదరకపోవడంతో ఆమెను ఆ రేషన్ కార్డు నుంచి తొలగించారు. ఇప్పుడు నాకు రేషన్ కార్డు కావాలి అని అన్ని కార్యాలు చుట్టూ తిరుగుతుంది..కానీ ఇప్పటి వరకు ఆమె కార్డు రాకపోవడంతో ఆర్డిఓ కార్యాలయం వద్ద ఉన్న విలేకరులకు ఆమె మొర పెట్టుకుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ముసలవ్వ కి కార్డు ఫంక్షన్ ఇప్పించండి. #Vizagvision #ముసలిఅవ్వఆవేదన VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/
95 సంవత్సరాల ముసలి అవ్వ ఆవేదన | పట్టించుకునే నాధుడే లేడా | నర్సీపట్నం | Visakhapatnam | Vizagvision
-
Previous
Vizagvision ఎయిర్పోర్ట్ డైరెక్టర్,విశాఖపట్నంపార్లమెంట్ సభ్యులు శ్రీ ఎం.వి.వి. సత్యనారాయణ గారు AP ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సభ్యులు, టూర్ ట్రావెల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రా మరియు ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రా, స్పైస్ జెట్ మరియు ఎయిర్ ఏషియాకు చెందిన ప్రముఖ ఎయిర్లైన్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.విమాన యాజమాన్య సంస్థలు విశాఖపట్నం ఎయిర్ పోర్టులో విమానాలు రాత్రి పూట పార్కింగ్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, ఉదయం సర్వీసుల సేవలు పొందే అవకాశం ఉంటుందని అన్నారు ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ రద్దీ సమయాల్లోవిమానాశ్రయం నుండి మరిన్ని సేవలను ప్రారంభించాలని విమానయాన సంస్థలను అభ్యర్థించారు. దానికి తగ్గట్టుగా ఎన్ 5 ట్యాక్షీ ట్రాక్ అందుబాటులో వుంది అన్నారు. ఈవత్సరం చివరి నాటికి కొత్త టెర్మినల్ భవనాన్ని కార్యకలాపాల కోసం అందుబాటులోకి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు.