VIZAGVISION:Simachalam || Pavitrotsavam,Visakhapatnam…సింహచలం శ్రీవరహలక్ష్మినృసింహస్వామి దేవస్ధానంలో పవిత్రోత్సవాలు ఐదురోజులపాటు శాస్రోత్తంగా నిర్వహించారు. సంవత్సరంలో జరిగే నిత్య , వార , పక్ష, మాస , వార్షిక మహోత్సవాలలో తెలిసితేలియక జరిగే పోరపాట్లు నివృత్తి చేయుస్వామి అని అర్చకస్వాములు పాంచరాత్రగనుసారం అంకురార్పణ మొదలు హోమలు నిర్వహించి చివరిరోజుగా మూలమూర్తికి , ఉపాలయాలకు , పెరుమాళ్ కు , ద్వజస్ధంభం ,ఆలయప్రాంగణంలో పవిత్రాలను సమర్పించారు. అంతకు ముందు స్వామివారి కళ్యాణమండపంలో పవిత్రాలకు శోడశోపచారపూజలు నిర్వహించి మంగళహరతులు సమర్పించి పవిత్రలతో ఆలయప్రదక్షణ నిర్వహించారు.