ఆంధ్ర ఒడిశా సరిహద్దులో గొదగొదలు జలపాతం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం Vizagvision #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/
ఆంధ్ర ఒడిశా సరిహద్దులో గొదగొదలు జలపాతం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం Vizagvision
-
Next
Vizagvision విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆగూరు పంచాయతీ మధుర గిరిజన గ్రామం మల్లేడువలసకు చెందిన సిగడం కాసులమ్మ పురిటి నొప్పులు రావడంతో మెంటాడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొని రావడానికి మెంటాడ వద్ద చంపావతి నది నీరు ఎక్కువగా రావడం వలన, మెంటాడ పిహెచ్ కి వెళ్లకుండా బొండపల్లి మండలం గోళ్ళుపాలెం వైపుడోళీ కట్టి నడిచి తీసుకు వెలుతుండగా మార్గమధ్యంలో డెలివరీ అయింది , పాప పుట్టింది 108 చేరుకొని తల్లి పాప కి వైద్యం చేసి గజపతినగరం సిహెచ్ సి లో జాయిన్ చేసారు.ఆమ్ టి పెంట రామకృష్ణ ఫైలట్ బి. సత్యనారాయణ గజపతినగరం అంబులెన్స్ వివరాలు తెలిపారు