విజయవాడలో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ కథకు సంభందించిన నిజజీవితంలోని కొందరు ఈ చిత్రంలో వాళ్ళ పాత్రను వాళ్లే పోషించడం విశేషం మరియు యదార్ధ సంఘటన జరిగిన ప్రదేశంలోనే చిత్రీకరణ జరుపుకోవటం మరో విశేషం.
80 శతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. హీరో తనీష్ పుట్టినరోజు సందర్భం గా ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు.
ముఖ్య తారాగణం – తనీష్, పరచూరి రవీంద్రనాథ్, ప్రియా సింగ్, షఫీ, పరచూరి వెంకటేశ్వర రావు, పోసాని కృష్ణ మురళి, డి ఎస్ రావు, టార్జాన్ తదితరులు నటిస్తున్నారు.
కెమెరా : సురేంద్ర రెడ్డి, డైలాగ్స్ : పరచూరి బ్రదర్స్, మ్యూజిక్ : యోగేశ్వర శర్మ, ఎడిటింగ్ : బసవ పైడి రెడ్డి, లిరిక్స్ : సిరివెన్నెల సీతారామశాస్త్రి , శ్రీ సాయి కిరణ్, ఫైట్ మాస్టర్ : రియల్ సతీష్, కొరియోగ్రఫీ : శేఖర్ మాస్టర్, ప్రొడక్షన్ డిసైనర్ : రాజ్ కాంత్ తోటి , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎస్ ఎస్ చక్రవర్తి, కో-ప్రొడ్యూసర్ : వాసు కటకం , ప్రొడ్యూసర్స్ : ఏ పద్మనాభ రెడ్డి, నల్లా అయ్యన్న నాయుడు, జి ఎన్ రాజు. బ్యానర్ : యు & ఐ ఎంటర్టైన్మెంట్స్ , సమర్పణ : రెయిన్ బో ఆర్ట్స్
|