ఇప్పటివరకు కూడా టెలికామ్ మార్కెట్ లో జియో డే హవా తన కాను సన్నలతో టెలికామ్ మార్కెట్ ను శాసిస్తుంది , దీని తరువాత స్తానం ఎయిర్టెల్ ది , అయితే ఇప్పుడు సంచలనాత్మకంగా ఎవ్వరూ ఊహించని విధంగా BSNL ఒక సరికొత్త వ్యూహం తో మనముందుకు వచ్చింది
ఇప్పటివరకు 4G దారిలో అడుగులు వేస్తున్న ఇండియా కి 5జీ ని ఇస్తుంది .5జీ కోసం కావలసిన సన్నాహాలు అన్నీ పూర్తి చేశామని ఇప్పటికే కే లార్సన్ అండ్ టూబ్రో, హెచ్పీ కంపెనీలతో ఒప్పందం కూడా జరిగిందని సమాచారం స్పీడ్ లో కూడా ఏమాత్రము కంప్రమైజ్ అవ్వకుండా డేటా ఇవ్వటానికి 7 లక్షల కిలోమీటర్ల వరకు BSNL పెద్ద ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ను సిద్ధం చేసింది..