జననాలు
- 1883: గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీ.
- 1937: ఎస్.మునిసుందరం, కవి, నాటకరచయిత, కథకుడు, నటుడు.
- 1949: కొడవటిగంటి రోహిణీప్రసాద్, సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త మరియు సమర్థుడైన రచయిత.
- 1951: కొమ్మాజోస్యుల ఇందిరాదేవి, ప్రముఖ రంగస్థల నటి.
- 1962: మాధవి, ప్రసిద్ధ సినీ నటి.
మరణాలు
- 1947: దేవరకొండ విఠల్ రావు, రాజకీయ నాయకుడు.
- 1967: బూర్గుల రామకృష్ణారావు, హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి.
పండుగలు మరియు జాతీయ దినాలు
- హిందీ దినోత్సవం.