VIZAGVISION:Robbers attacked Women with Knief,Visakhapatnam..అక్కయ్యపాలెం లలిత నగర్ లో దొంగతనం కోసం ఇంట్లో చొరబడబోయారు..ఇంట్లో ఉన్న ఒంటరి మహిళ ఎవరు వచ్చారు అని చూసే సమయానికి మహిళ పై కత్తితో దాడి చేసి పరారు అయ్యారు..
ఇంతలో మహిళ అరుపులు విని స్థానికులు పట్టుకున్నారు దేహశుద్ది చేసి 4వ పట్టణ పోలీసులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అరెస్టు చేశారు.. ఇందులో ఒక వ్యక్తి పరారు లో ఉన్నాడు…