VIZAGVISION:Durga Matha Ornaments Nava Rathri Utyas,Vijayawada…శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ దసరా ఉత్సవములు -2017
1. దసరా ఉత్సవములు తేది:21.09.2017 నుండి 30.09.2017 వరకు
2.మొదటి రోజు స్నపనాభిషేకం అనంతరం ఉదయం 9 గం.లకు దర్శనము ప్రారంభించబడును.
3. మిగిలిన రోజులు ఉదయం 3 గం. నుండి రాత్రి 11 వరకు శ్రీ అమ్మవారి దర్శనం లభించును
.4. మూల నక్షత్రం రోజున ఉదయం ఉద యం 1 గం.ల నుండి రాత్రి 11 గం.ల వరకు దర్శనం లభించును
5. దర్శనమునకు కొండ క్రింద వినాయక గుడి నుండి రెండు క్యూ లైను నుండి అనుమతించబడును.
6. కొండపైన ఓమ్ టర్నింగ్ నుండి 5 లైన్లు ఏర్పాటు చేయడమైనది.
7. రధం సెంటరు మరియు మునిసిపల్ ఆఫీసు వద్ద చెప్పులను, సామాన్లును బద్రపర్చు కౌంటర్లు ఏర్పాటుచేయడమైనది
8. రధం సెంటరు నుండి అశోక స్తంభము ముందు భాగము నుండి టోల్ గేటు పై నుండి క్యూ మార్గము ఏర్పాటు
9. వయో వృద్దులకు మరియు దివ్యాంగులకు ప్రత్యేక వాహనములను కొండ పైకి వెళ్ళుటకు రాజీవ్ గాంధీ పార్క్ వద్ద ఉచిత బస్సులు ఏర్పాటు మరియు రైల్వేస్టేషన్ , బస్టాండ్ నుండి దేవస్థానము వారు ఉచిత బస్సులు ఏర్పాటు చేయడమైనది.