VIZAGVISION:చరిత్రలో నేడు సెప్టెంబర్ 23
on: In: StoriesTags:
సంఘటనలు
జననాలు
- 1886: దేవరాజు వేంకటకృష్ణారావు, పత్రికా సంపాదకుడు, రచయిత, ప్రచురణకర్త. (మ.1966)
- 1893: బులుసు అప్పన్నశాస్త్రి, ప్రముఖ తర్కశాస్త్ర పారంగతులు.
- 1902: స్థానం నరసింహారావు, ప్రసిద్ధ రంగస్థల నటుడు. (మ.1971)
- 1914: ఒమర్ అలీ సైఫుద్దీన్ 3, బ్రూనై దేశపు 28వ సుల్తాన్. (మ.1986)
- 1917: అసీమా చటర్జీ, ప్రముఖ భారతీయ మహిళా రసాయన శాస్త్రవేత్త. (మ.2006)
- 1922: ఈమని శంకరశాస్త్రి, ప్రసిద్ధ వైణికుడు. (మ.1987)
- 1926: బాచు అచ్యుతరామయ్య రంగస్థల నటుడు, రాజకీయ నాయకుడు, క్రీడాకారుడు.
- 1934: పేర్వారం జగన్నాధం, ప్రముఖ తెలుగు కవి, విమర్శకుడు మరియు విద్యావేత్త. (మ.2008)
- 1939: కందుల వరాహ నరసింహ శర్మ, రచయిత.
- 1943: తనుజ, ఒక భారతీయ నటి
- 1985: అంబటి రాయుడు, ఆంధ్ర ప్రదేశ్కు చెందిన భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.
మరణాలు
Related Articles
-
-
-