సంఘటనలు
- 2011: భారత్ ప్రపంచ కప్ క్రికెట్ గెలిచింది, భారత్ క్రికెట్ జటు కెప్టన్ మహేంద్రసింగ్ ధోని మాన్ అఫ్ ది మాఛ్ అవార్డ్ గెలుఛుకున్నాడు.
జననాలు
- 1920: సతీష్ ధావన్, భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు, ఇస్రో మాజీ ఛైర్మన్
- 1924:ఎ.బి.బర్ధన్ భారత కమ్యూనిష్టు పార్టీ సీనియర్ నాయకుడు.
- 1948: రేమెళ్ళ అవధానులు, తెలుగు శాస్త్రవేత్త.
- 1948: భూపతిరాజు సోమరాజు, ప్రసిద్ధిచెందిన గుండె వ్యాధి నిపుణుడు, కేర్ హాస్పిటల్ హెడ్ మరియు ఛైర్మన్.
- 1969: కాథరిన్ జీటా-జోన్స్, ఒక వెల్ష్ నటీమణి
మరణాలు
- 1958: ఉన్నవ లక్ష్మీనారాయణ, గాంధేయ వాది, సంఘ సంస్కర్త, స్వాతంత్ర్యయోధుడు, తెలుగు నవలా రచయిత.
- 1985: చెలికాని రామారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, 1వ లోకసభ సభ్యుడు.
- 2005: ఎ.వెంకోబారావు, ప్రముఖ సైక్రియాట్రిస్ట్.