VIZAGVISION:ACB Rides Town Planning Section ,Visakhapatnam…
అమరావతిలో కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ విభాగం డైరెక్టర్ గొల్లావెంకట రఘు ఆస్ధులపై 3 చోట్ల ఎసిబి సోదాలు.
రఘుతో పరిచయంవున్న కన్సెల్టెంట్ ప్లానర్ చాగంటి గోవిందరాజు కార్యాలయంలో సోదాలు.
2లక్షల 68వేల నగదు. మూడు హార్డ్ డిస్కులు,ఒక పెన్ డ్రైవ్ పలు పత్రాలు స్వాధీనం.