*విశాఖ శ్రీ శారదాపీఠంలో రాజశ్యామల యాగం పూర్ణాహుతి*
*ముగిసిన శ్రీనివాస చతుర్వేద హవనం*
*పూర్ణాహుతికి హాజరైన పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కంపెనీస్ లా ట్రిబ్యునల్ జడ్జి బద్రీనారాయణ*
వార్షికోత్సవాలు దేదీప్యమానంగా ముగిసాయి
-స్వరూపానందేంద్ర
రాజశ్యామల యాగం అంటే వ్యాపారం కాదు
-స్వరూపానందేంద్ర
అంగ దేవతలతో కూడిన హోమాలు ఇందులో ఉంటాయి
-స్వరూపానందేంద్ర
పీవీ నుంచి జగన్ వరకు రాజశ్యామల కృపను పొందినవారే
-స్వరూపానందేంద్ర
అమ్మవారి అనుగ్రహం ఉన్నవారే యాగానికి వస్తారు
-స్వరూపానందేంద్ర
వచ్చినవారంతా అదృష్టవంతులు
-స్వరూపానందేంద్ర
హిందూ ధర్మం అంటే ఆలయాలు, అర్చనలే అనుకుంటారు సామాన్యులు
– స్వరూపానందేంద్ర
కానీ, శాస్త్రం ఉంటేనే హిందూ ధర్మం నిలబడుతుందని మా పీఠం ప్రగాఢ నమ్మకం
-స్వరూపానందేంద్ర
శంకరాచార్య తత్త్వాన్ని కాపాడుతున్న శాస్త్ర పండితులతో ఏటా సభలు నిర్వహిస్తున్నాం
-స్వరూపానందేంద్ర
బిరుదులిచ్చి స్వర్ణకంకణ ధారణ చేస్తున్నాం
-స్వరూపానందేంద్ర
హిందూ ధర్మం ఉనికి ఆదిశంకరాచార్యులు మాత్రమే
-స్వరూపానందేంద్ర
రామానుజాచార్యులు, మధ్వాచార్యులు పేరుతో ఎంతోమంది ఉండొచ్చు
-స్వరూపానందేంద్ర
ఆచార్యులు ఎందరున్నా యావత్ ప్రపంచం గుర్తించింది ఆదిశంకరాచార్యులనే
-స్వరూపానందేంద్ర