VIZAGVISION:Cement load Lorry fire Accident at Dachepalli,Guntur….
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం మాచర్ల క్రాస్ రోడ్డు హెచ్ పి పెట్రోల్ బ్యాంకు సమీపంలో సిమెంట్ లోడు లారీ అగ్నిప్రమాదానికి గురైంది.స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న ఎస్ ఐ కట్టా ఆనంద్ తన సిబ్బందితో కలిసి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా వాహనాలను వేరే రోడ్డుకి మళ్లించారు…సమీపంలో పెట్రోల్ బంక్ ఉండడంతో ప్రజలు బయప్రాంతులకు గురయ్యారు.పోలీసుల చొరవతో ఫైర్ ఇంజన్ వాహనం వచ్చి మంటలను ఆర్పీ అదుపులోకి తెచ్చారు.10 నిమిషాల్లో ఉలిక్కిపడ్డ ప్రజలు గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే జాతీయ ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.