హీరో రాజశేఖర్ తల్లి ఆoడాళ్లు వరద రాజన్ ఈరోజు ఉదయం హైదరాబాద్ అపోలో ఆసుపత్రి లో చికిత్స పొందుతు కన్ను మూశారు. సందర్శనార్ధం సాయంత్రం 5 గంటల వరకు అపోలో ఆసుపత్రి లో ఉంచనున్నారు. అనంతరం చెన్నై లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఆండాళ్ వరదరాజ్.. వయస్సు 82 సంవత్సరాలు.ముగ్గురు కొడుకులు ఇద్దరు కుమార్తెలు.