ఏపీలో మద్యం అమ్మిన ఆదాయం నుండి వచ్చిన డబ్బుతో జగన్ గవర్నమెంట్ ఏం చేద్దాం
Related Articles
-
Vizag vision:ఆరోగ్య బీమా భవిష్యత్తును అందించు అల్టిమేట్ కేర్ ఆవిష్కరణ భారతదేశంలోని ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థల్లో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వారు ఆరోగ్య పరిరక్షణలో ఒక నూతన బెంచ్‌మార్క్ సాధనకు అద్భుతమైన ఆరోగ్య బీమా అల్టిమేట్ కేర్‌ను ఆవిష్కరించినట్లు నేడు ప్రకటించారు. మన అనుకోని వైద్య అత్యవసర పరిస్థితులను పరిష్కరించుటకు మరియు ఆరోగ్యంగా ఉండటానికి రివార్డ్‌లను అందించుటకు అనేక రకాల ప్రయోజనాలను కలిగి ఉన్న పాలసీ అల్టిమేట్ కేర్ ఆరోగ్య బీమా పథకం. పాలసీదారు కోసం ఎన్నో విలువైన అంశాలను జోడించిన ఆరోగ్య పథకం. పాలసీదారులు ఈ బీమా పథకం ద్వారా మనీబ్యాక్, లాయల్టీ బూస్ట్, వెల్నెస్ డిస్కౌంట్, ఇన్ఫినిటీ బోనస్ ఇంకా అనేక రకాల ప్రయోజనాలను పొందుతారు. విస్తృతమైన ఆరోగ్య కవరేజీని అందించటమే కాక , మనీబ్యాక్ ఫీచర్ కలిగిన పాలసీ అల్టిమేట్ కేర్ ఇది పాలసీదారులు ఆరోగ్యంగా ఉండటానికి రివార్డ్ అందిస్తుంది. ప్రతి 5 క్లెయిమ్ ఉచిత సంవత్సరాల తర్వాత కంపెనీ మొదటి సంవత్సరపు బేస్ ప్రీమియంను వాపసు చేస్తుంది. ఇది లాయల్టీ బూస్ట్ 7 క్లెయిమ్ ఉచిత సంవత్సరాల తర్వాత మొదటి పాలసీ సంవత్సరపు బీమా చేసిన (SI) మొత్తానికి సమానమైన అదనపు బీమా మొత్తాన్ని (SI) అందిస్తుంది. క్లెయిమ్‌లతో ఎలాటి సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం SI యొక్క 100% బోనస్ లభిస్తుంది. అంతేకాక ఆరోగ్యకరమైన రోజులు కార్యక్రమంతో రెన్యూవల్ ప్రీమియంపై 30% వరకు వెల్నెస్ డిస్కౌంట్ని అందిస్తుంది. ఈ పాలసీ ఆవిష్కరణ సందర్భంగా, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ హెడ్ – డిస్ట్రిబ్యూషన్ అజయ్ షా మాట్లాడుతూ, “ ప్రస్తుత ఆరోగ్య సంరక్షణ రంగంలో ఖాతాదారులకు సమగ్రమైన మరియు పటిష్టమైన ఆర్థిక భద్రతను కల్పించాల్సిన అవసరం ఉంది అన్నారు. ఈ రకమైన ఆర్ధిక భద్రత మనం ఊహించని వ్యాధుల వైద్య అవసరాల సమయంలో ఆదుకుంటుంది అన్నారు. ఖాతాదారులకు మంచి ఆరోగ్యం మరియు ఆరోగ్యానికి అవసరమైన ఆర్ధిక భద్రతను కల్పించాలనే లక్ష్యంతో అల్టిమేట్ కేర్ ఆవిష్కరించినట్లు చెప్పారు. ఈ పాలసీ తన పాలసీదారులకు గరిష్ట విలువను అందించటమే కాక అదనపు ప్రయోజనాలను చేకూరుస్తుంది. కొత్తగా పాలసీ తీసుకునే వారికి ప్రారంభ ఆఫర్ గా ప్రీమియంపై 30% వరకు తగ్గింపు అవకాశం కల్పిస్తున్నారు. మెడివోచర్లు అనేక సంవత్సరాల పాలసీ వ్యవధిలో ఒకే క్లెయిమ్ ఉంటే పాలసీ యొక్క మొదటి పాలసీ రిన్యువల్ తర్వాత ఒక్కొక్కటి రూ. 250 విలువైన రెండు ఫార్మసీ వోచర్లు లభిస్తాయి.
-
Vizag vision: భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో కార్గో (Cargo) వాహనాల శ్రేణిని ఆవిష్కరించిన మోంట్రా ఎలక్ట్రిక్- 3.5 టన్నుల స్థూల వాహన బరువుతో ఈవియేటర్ (EVIATOR (e-SCV)) మరియు 1.2 టన్నుల స్థూల వాహన బరువుతో సూపర్ కార్గో (Super Cargo (ఈ – 3 వీలర్)) ఆవిష్కరించబడ్డాయి- ఈవియేటర్ (EVIATOR (e-SCV)) వాహనం పరిశ్రమలోనే అత్యుత్తమంగా 245 కి.మీ. సర్టిఫైడ్ రేంజి మరియు 170 కి.మీ. రియల్ లైఫ్ రేంజితో లభిస్తుంది. అత్యధిక శక్తి – 80 kW మరియు టార్క్ – 300 Nm ఉంటాయి. దీనికి 7 సంవత్సరాలు/2.5 లక్షల కి.మీ. వారంటీ ఉంటుంది. ధర రూ. 15.99 లక్షల* నుండి (ఎక్స్-షోరూం ఢిల్లీ) ప్రారంభమవుతుంది. – సూపర్ కార్గో (Super Cargo (e-3W)) వాహనం పరిశ్రమలోనే అత్యుత్తమంగా 200+ కి.మీ. సర్టిఫైడ్ రేంజి మరియు 150 కి.మీ. రియల్ లైఫ్ రేంజితో, 3 కార్గో బాడీ రకాల్లో లభిస్తుంది. 15 min ఫుల్ చార్జ్ ఆప్షన్‌తో కూడా లభిస్తుంది. ధర రూ. 4.37 లక్షల* నుండి ప్రారంభమవుతుంది. విజయవాడ, జనవరి 22: భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ఈవియేటర్ (‘EVIATOR’) (ఎలక్ట్రిక్ SCVలు) మరియు సూపర్ కార్గో (ఎలక్ట్రిక్ 3-వీలర్లు) వాహనాలను మోంట్రా ఎలక్ట్రిక్ ఆవిష్కరించింది. సంస్థ చైర్మన్ శ్రీ అరుణ్ మురుగప్పన్, వైస్ చైర్మన్ శ్రీ వెల్లాయన్ సుబ్బయ్య, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జలజ్ గుప్తా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంస్థ 3 వీలర్ల విభాగం బిజినెస్ హెడ్ శ్రీ రాయ్ కురియన్ మరియు స్మాల్ కమర్షియల్ వెహికల్స్ విభాగం సీఈవో శ్రీ సజు నాయర్ (Saju Nair) కూడా ఇందులో పాల్గొన్నారు. “మురుగప్ప గ్రూప్‌లో భాగంగా మేము వినూత్నమైన మరియు సుస్థిరమైన, స్వచ్ఛమైన మొబిలిటీ సొల్యూషన్స్‌ను అందించేందుకు కట్టుబడి ఉన్నాం. ‘EVIATOR’ (e-SCV) మరియు సూపర్ కార్గోను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఆవిష్కరించడంపై సంతోషిస్తున్నాం. ఈ రెండు కొత్త ఉత్పత్తులు మా తదుపరి వృద్ధి మరియు ఆవిష్కరణలకు దన్నుగా నిలుస్తాయి.అలాగే భారతదేశపు తొలి ఎలక్ట్రిక్ హెవీ కమర్షియల్ 55 టన్నుల ట్రక్ రైనోను (RHINO) కూడా ప్రదర్శిస్తున్నాం. ఇది ఇప్పటికే బహుళ కస్టమర్లకు 5 Mn+ పైచిలుకు కిలోమీటర్లు నమోదు చేసింది. 3W లాస్ట్ మైల్, స్మాల్ కమర్షియల్, హెవీ కమర్షియల్ మరియు ఈ-ట్రాక్టర్లు అనే 4 వ్యాపార విభాగాల్లో విస్తరించిన మోంట్రా ఎలక్ట్రిక్ సంస్థ 2070 నాటికి తటస్థ కర్బన ఉద్గారాల స్థాయిని సాధించేందుకు భారత్ చేస్తున్న కృషిలో కీలక పాత్ర పోషించనుంది” అని మోంట్రా ఎలక్ట్రిక్ (టీఐ క్లీన్ మొబిలిటీ) చైర్మన్ శ్రీ అరుణ్ మురుగప్పన్ తెలిపారు. “ఈవియేటర్ భారతదేశపు తొలి ట్రూ-ఈవీ (TRU-EV). ఇది అధునాతన డిజైన్, పటిష్టమైన పనితీరు మరియు అసమానమైన మన్నికతో మిడ్-మైల్ మరియు లాస్ట్ మైల్ మొబిలిటీని పునర్నిర్వచిస్తుంది. పరిశ్రమలోనే తొలిసారిగా 245 కి.మీ. సర్టిఫైడ్ రేంజితో చిన్న కమర్షియల్ వాహనాల విభాగంలో ఈవియేటర్ ఒక గేమ్ చేంజర్ కాగలదు. ఫ్లీట్ అప్‌టైమ్ 95 శాతం పైగా ఉండేలా చూసేందుకు ఈవియేటర్కి అధునాతన టెలీమ్యాటిక్స్ దన్ను ఉంటుంది. ఈ ప్రోడక్టుకే పరిమితం కాకుండా, అనుకూలీకరించిన చార్జింగ్ మరియు ఆఫ్టర్‌మార్కెట్ సొల్యూషన్స్‌ను అందిస్తూ రోజువారీగా వాహనాన్ని మరింత సమర్ధవంతంగా వినియోగించుకోవడంలో తోడ్పడేందుకు మేము కట్టుబడి ఉన్నాం. కస్టమర్ల అభిప్రాయాలను క్షుణ్నంగా తెలుసుకుని, వాటికి అనుగుణంగా సూపర్-కార్గో (ఈ 3-వీలర్) రూపొందించబడింది. కేటగిరీలోనే తొలిసారి అనదగిన డ్రైవర్స్ సీట్ బెల్ట్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు, విశాలమైన ఎర్గోనామిక్ డ్రైవర్ క్యాబిన్ వంటి విశిష్టమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 15 min ఫుల్ చార్జింగ్ ఆప్షన్ ఉండటం వల్ల B2B సంస్థలకు ఇది మరింత అనువైనదిగా ఉంటుంది. విస్తృత శ్రేణిలో లభించే సూపర్ కార్గో అనేది ఇటు ఫ్లీట్ ఆపరేటర్లు మరియు వ్యక్తిగత ఎంట్రప్రెన్యూర్లకు వివిధ అవసరాలకు ఉపయోగకరంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా అప్‌టైమ్ మరింత మెరుగ్గా ఉండేలా మా విస్తృత డీలర్ల నెట్వర్క్ తోడ్పడుతుంది,” అని మోంట్రా ఎలక్ట్రిక్ (టీఐ క్లీన్ మొబిలిటీ) మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జలజ్ గుప్తా చెప్పారు.
-
Crime property Recovery Mela #vizagvision #ytshots
Archives
- January 202577
- December 202493
- November 202499
- October 202497
- September 202475
- August 2024101
- July 2024116
- June 2024136
- May 2024122
- April 2024134
- March 2024105
- February 2024106
- January 202489
- December 2023120
- November 2023100
- October 2023115
- September 2023142
- August 2023135
- July 202396
- June 2023120
- May 2023124
- April 2023119
- March 2023155
- February 2023119
- January 2023153
- December 2022150
- November 2022164
- October 2022140
- September 202283
- August 2022152
- July 2022160
- June 2022156
- May 2022120
- April 2022133
- March 202297
- February 2022103
- January 202279
- December 202168
- November 2021127
- October 2021121
- September 2021137
- August 2021129
- July 2021126
- June 2021116
- May 2021122
- April 2021122
- March 202186
- February 2021108
- January 2021108
- December 2020107
- November 2020106
- October 2020113
- September 2020125
- August 2020154
- July 2020171
- June 2020157
- May 2020183
- April 2020166
- March 2020205
- February 2020161
- January 2020210
- December 2019188
- November 2019189
- October 2019198
- September 2019161
- August 2019143
- July 2019262
- June 2019159
- May 2019220
- April 2019169
- March 2019178
- February 2019194
- January 2019268
- December 2018261
- November 2018361
- October 2018320
- September 2018208
- August 2018289
- July 2018262
- June 2018253
- May 2018230
- April 2018171
- March 2018185
- February 2018206
- January 2018194
- December 2017159
- November 2017124
- October 2017197
- September 2017246
- August 2017182
- July 2017189
- June 2017204
- May 2017169
- April 201769
- January 201710
- November 20162