*నిస్వార్థంగా పని చేస్తున్న వాలంటీర్ల పై పవన్ వ్యాఖ్యలు బాధాకరం: మంత్రి అమర్నాధ్*
*కరోనా కష్టకాలంలో ఆదుకున్నది వాలంటీర్ వ్వవస్ధ*
*పవన్ తల్లి, భార్యను అవమానించింది టీడీపీ నేతలే*
*వాలంటీర్లకు పవన్ క్షమాపణ చెప్పాలి*
*పవన్ ని చూస్తేనే రాష్ట్రంలోని ఆడపిల్లలు భయపడతారు*