పాపిక్సు నిషేధిదాం – పర్యావరణాన్ని పరిరక్షి దాం.



స్వచ్ఛ భారత్ లో భాగంగా దేశంలో అన్ని జలాశయాలను శుభ్రం చేయాలనీ N. C. C. కంకణం కట్టుకుంది. అందులో భాగంగా 2 ఆంధ్ర బాలికల బెటలియన్ గ్రూప్ కి చెందిన మన S. F. S. పాఠశాల విద్యార్థులు సుమారు 100 cadets పునీత్ సాగర్ అభియాన్ లో పాల్గొని విశాఖ తీరాన RK బీచ్ పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి ప్రాస్టిక్ వాడకం ఆపేద్దాం -భూమిని కాపాడుదాం నాటక రూపంలో ప్లాస్టిక్ వాడకూడదన్న అవగాహన ప్రజలలో కల్పించారు. తరువాత S.F. S. పాఠశాల (సీతమ్మధార ) పరిసర ప్రాంతాలలో స్వచ్ఛ పక్వాడ అనే పేరుతో శుభ్రం చేసారు. N.C.C. బాలికలు ప్రతి దానిలో ఇంత ఉత్సాహంగా పాల్గొనడానికి రెవరెండ్. ఫాదర్ పి. మనోజ్ కుమార్ ప్రోత్సాహంతో S. F. S. పాఠశాల అసోసియేషన్ N. C. C. ఆఫీసర్ అచ్చి వరలక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది.