ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ నిర్వహణపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి నుంచి నిర్వహించిన వీడియో సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కె.ఎస్.జవహర్, ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపి తోట సీతారామ లక్ష్మి పలువురు ఎమ్మెల్యేలు