VIZAGVISION:Block chain conference Inaugtated by AP CM,Visakhapatnam…ప్రస్తుతం మూడవ పారిశ్రామిక విప్లవం నడుస్తోంది అని..నాల్గవ పారిశ్రామిక విప్లవం కోసం ఎదురు చూస్తున్నామన్న చంద్రబాబు
.టెక్నాలజీ రంగంలో సెక్యూరిటీ ,సేఫ్టీ, ట్రస్ట్ ,బ్లాక్ చైన్ టెక్నాలజీ తో సాధ్యపడుతుందన్నా చంద్రబాబు..
బ్లాక్ చైన్ టెక్నాలజీ ని సమర్థవంతంగా వినియోగించుకొని సైబర్ నేరాలను ఛేదించవచ్చు..
ఆంద్రప్రదేశ్ ఇండియన్ ఫింటెక్ ఛాలెంజ్ అవార్డును ఇవ్వనున్నట్టు తెలిపిన చంద్రబాబు..
మరో 16 ఐటి గ్లోబల్ కంపెనీలు త్వరలో వైజాగ్ లో రానున్నాయి…
తను ఎంతో కృషి చేసి బిలగేట్స్ తో చర్చించి హైదరాబాద్ కి సాఫ్ట్ వేర్ కంపెనీలు తరలి వచ్చే విందంగా చేయడం వల్లనే నేడుహైదరాబాద్ సైబర్ హబ్ గా వెలుగొందుతోందన్న చంద్రబాబు..
మారె రాష్టంలో లేని విధంగా టెక్నాలజీ ని ఉపయోగించుకొని మంచి ఫలితాలు సాధిస్తున్నాం..
15నిమిషాలు లో పట్టడారుడు పాస్ పుస్తకం ఇచ్చే విధంగా టెక్నాలజీ ని ఉపియోగించుకుంటున్నాం..
కాల్ సెంటర్స్ ద్వారా రాష్ట్రంలో ఒక మిలియన్ ప్రజల సమస్యలను అడిగి తెలిసికున్నాను..
సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే సంబంధిత అధికారులు దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు త్వరితగతిన పూర్తి చేసేందుకు టెక్నాలజీ ని పూర్తిగా ఉపయోగించుకుంటున్నాం..
బ్లాక్ చైన్ టెక్నాలజీ దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలకు అందివాలని నిపుణులను కోరిన.చంద్రబాబు..
దేశంలోనే ఫింటెక్ వ్యాలీ బ్లాక్ చైన్ టెక్నాలజీ కి విశాఖ క్యాపిటల్ అవుతుందన్న చంద్రబాబు
సదస్సుకు విచ్చేసిన ఫింటెక్ వ్యాలీ సీఈవో లను, నిపుణులు ను సన్మానించిన చంద్రబాబు….