VIZAGVISION:Drowned by Unemployed Victmes worry at Office,Aimfill Aviation Business Campus,Visakhapatnam..ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి..నిరుద్యోగులను నిండా ముంచిన అయింఫిల్ ఏవియేషన్ సంస్థ..
ఒక్కొక్కరు నుండి లక్షల్లో వసూలు..సెర్టిఫికెట్లు తీసుకొని బ్లాక్ మెయిల్.
విద్యార్థులు నిలదీసేసారికి..మొహం.చాటేసిన సిబ్బంది..అయింఫిల్ కార్యాలయంలో బాధితులు ఆందోళన..