HomeUncategorizedVizagnagram Vizag Vision: విద్యార్థుల కోసం టాయిలెట్లు ప్రారంభం..విద్యార్థుల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని రౌండ్ టేబుల్ ఇండియా, లేడీస్ సర్కిల్ ఇండియా ప్రాజెక్టు కింద వేర్వేరుగా రెండు మరుగుదొడ్లను ప్రారంభించామని వీకేఎల్సీ 189 ఓ ప్రకటనలో పేర్కొంది. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం లొల్లరాడులో ఈ సముదాయాన్ని ప్రాజెక్టు ఏరియా 9ఏసీపీ డాక్టర్ సీఆర్ శాంతి కాకుమాను ప్రారంభించారు. ఏరియా ప్రాజెక్టు కన్వీనర్ టీఆర్ సందీప్ రెడ్డి తాడి, సర్క్యులర్, వీకేఎల్సీ`189 విభాగం చైర్పర్సన్ స్వీటీ జోషి, కార్యదర్శి ఆల్కా రాజ్పుత్, అభిజ్ఞ తదితరులు పాల్గొన్నారు.
Vizagnagram Vizag Vision: విద్యార్థుల కోసం టాయిలెట్లు ప్రారంభం..విద్యార్థుల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని రౌండ్ టేబుల్ ఇండియా, లేడీస్ సర్కిల్ ఇండియా ప్రాజెక్టు కింద వేర్వేరుగా రెండు మరుగుదొడ్లను ప్రారంభించామని వీకేఎల్సీ 189 ఓ ప్రకటనలో పేర్కొంది. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం లొల్లరాడులో ఈ సముదాయాన్ని ప్రాజెక్టు ఏరియా 9ఏసీపీ డాక్టర్ సీఆర్ శాంతి కాకుమాను ప్రారంభించారు. ఏరియా ప్రాజెక్టు కన్వీనర్ టీఆర్ సందీప్ రెడ్డి తాడి, సర్క్యులర్, వీకేఎల్సీ`189 విభాగం చైర్పర్సన్ స్వీటీ జోషి, కార్యదర్శి ఆల్కా రాజ్పుత్, అభిజ్ఞ తదితరులు పాల్గొన్నారు.