VIZAGVISION: Lakha Chandi Maha Yagam Visakha Sarada peetam, Visakhapatnam .విశాఖమహనగరం చినముషిడివాడ శ్రీవిశాఖ శారదపీఠంలో లోకకళ్యాణార్ధం ఐదురోజులుగా నిర్వహిస్తున్న అతిరుద్ర , లక్షచండీమహయాగం పీఠాధిపతి శ్రీస్వరూపనదేంద్ర సరస్వతి స్వామిజి పర్యవేక్షణలో మహపూర్ణహుతితో ఘనంగా ముగిసాయి.వివిద ప్రాంతాల నుండి వచ్చిన నాల్గువందల మంది రుత్వికుల వేదపారయణల నడుమ మహపూర్ణహుతి అత్యంత వైభపేతంగా నిర్వహించారు.కార్యక్రమంలో పలువులు ప్రముఖులు , భక్తులు పాల్గున్నారు..