VIZAGVISION:TU-142 AirCraft Museum Inaugrated by AP CM Chandra babu at BeachRoad,Visakhapatnam…రాష్ట్రానికి రాజధానిగా విశాఖ ఉంటుంది
విశాఖ ప్రత్యేకతను పోగొట్టుకోవ డా నికి వీలు లేదు
అందుకే నగరానికి చాలా సార్లు వస్తున్నాను
Tu_142 యుద్ధ విమానం చరిత్ర సృష్టించింది
సైనికులకు ప్రతీక , అలాంటి దానిని బీచ్ రోడ్డులో ముజియం గా పెడుతున్నాం
29 సంవత్సరాలు దేశానికి సేవ చేసింది, 30వేల కిలో మీటర్లు తిరిగింది
Tu_142 యుద్ధ విమానం ముజీయం పిల్లలకు స్ఫూర్తిగా వుంటుంది
విదేశాలకు వెళుతూ విశాఖ వచనంటే నాకు విశాఖ మీద ఉన్న అభిమానమే