అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం గత రాత్రి డిల్లీ నుండి తొమ్మిది రోజుల విదేశీ పర్యటన కు బయలుదేరి వెళ్ళారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పాటు అర్ధిక మంత్రి యనమ రామకృష్ణుడుప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ ఇతర అధికారులు వెంట వెళ్ళారు
ఈ తొమ్మిది రోజుల పర్యటనలో మూడు దేశాలలో పర్యటించనున్నారు
అమరావతి అభివృద్ధి కి అనేక ఒప్పందాలు చేసుకోనున్నారు
అమరావతి లో పారిశ్రామిక అభివృద్ధి కి పెట్టుబడులు వున్న అవకాశాలు వివరించనున్నారు