ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం రెండో రోజు అమెరికా పర్యటన మరీ కోద్దిసేపట్లో ముగియనున్నది వ్యవసాయ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కోసం రౌడ్ టేబుల్ సమావేశం లో పాల్గోన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పాటు వ్యవసాయ శాఖ మంత్రి సోమీరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు
US-India Strategic Partnership Forum (USISPF) రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి.
సమావేశంలో పలు విత్తన, వ్యవసాయ సంస్థలకు చెందిన సీఎఫ్‌వోలు, శాస్త్రవేత్తలు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యున్నత మౌలిక వసతులు కల్పించాం. అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేసాం.
ఆంద్రప్రదేశ్ ను నాలెడ్జ్ స్టేట్ గా తీర్చిదిద్దాం.
హైదరాబాద్ సైబరాబాద్ గా మార్చి, ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థలకు గమ్యస్థానంగా చేసాం.
రాష్ట్రం రెండుగా విడిపోయింది.
నూతన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ రాజధాని అమరావతి నిర్మించుకుంటున్నాం.
నాలెడ్జ్ స్టేట్ గా రాష్ట్రానికున్న పేరును నిలబెట్టుకుంటూనే నాలెడ్జ్ ఎకానమీ వైపు దృష్టి సారిస్తున్నా.
నూతన ఆంద్రప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం.
వ్యవసాయ రంగంలో పెద్దఎత్తున సాంకేతికత మేళవించి రైతుకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టాం.
దేశంలోనే తొలిసారిగా నదుల అనుసంధానం జరిపాము.
వ్యవసాయ రంగంలో వినూత్న, అత్యున్నత పద్ధతులు అనుసరిస్తున్నాం
ఉద్యాన, పశుగణాభివృద్ది, మత్స్య అభివృద్ధిపై ప్రత్యెక శ్రద్ద పెట్టాం.
వ్యవసాయ రంగంలో పెద్దయెత్తున యాంత్రీకరణ చేపట్టాం.
డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సహిస్తున్నాం.
నవంబరు నెలలో రాష్ట్రంలో జరిగే అంతర్జాతీయ వ్యవసాయ సదస్సుకు బిల్, మిలిందా గేట్స్ హాజరవుతున్నారు.
వ్యవసాయ రంగంపై అత్యంత శ్రద్ద పెట్టి పనిచేస్తున్నాం.
కొన్ని రోజుల క్రితం మెగా సీడ్ పార్కుకు శంకుస్థాపన చేసాం.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మేము మొదటి స్థానంలో ఉన్నాం.
పాలనలో పారదర్శకత కోసం ఆన్లైన్లో విధానాన్ని అమలు చేస్తున్నాం.
సాంకేతితను మేళవించి సమర్ధవంతమైన రియల్ టైం పాలన అందిస్తున్నా.
రాబోయే 15, 20 ఏళ్ల పాటు 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నాం.
ప్రస్తుతం భారత దేశ సగటు వృద్ధి రేటు కంటే రెట్టింపు 11.72 శాతం సాధించాం.
ఆంద్రప్రదేశ్ శాంతియుతమైన, అత్యున్నత మానవ వనరులు కలిగిన, స్నేహపూర్వక రాష్ట్రం.ఇక్కడ పెట్టుబడులు పెట్టిన పారిశ్రామిక వేత్తలను అడిగితే తెలుస్తుంది.
ఆంద్రప్రదేశ్ ఎంత స్నేహపూర్వకంగా ఉంటుందో, వారెంత సంతోషంగా ఉన్నారన్న విషయం.
ఏపీ కి రండి, ప్రత్యక్షంగా
మీకే అర్ధం అవుతుంది.
కోర్ డాష్ బోర్డ్ ద్వారా తానెక్కడ ఉన్నా రాష్ట్రం