VIZAGVISION:Gadala Raju Murder Case DSP Ravi Babu Surrender in Chodavaram Station,Visakhapatnam.విశాఖ లో సంచలనం సృష్టించిన కాకర్ల పద్మలత గేదాల రాజు హత్య కేసులో ప్రధాన నిందితుడు డిఎస్పీ దాసరి రవిబాబును శుక్రవారం ఉదయం చోడవరం పోలీసులకు లొంగిపోయారు, అనంతరం న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ కి తరలించరు
దారి తప్పిన డీఎస్పీ రవిబాబు పోలీస్ ల ఎదుట లోంగుబాటు,
విశాఖ లో సంచలనం సృష్టించిన కాకర్ల పద్మలత గేదాల రాజు హత్య కేసులో ప్రధాన నిందితుడు డిఎస్పీ దాసరి రవిబాబు శుక్రవారం ఉదయం చోడవరం పోలీసులకు లొంగిపోయారు, అనంతరం న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ కి తరలించరు, ఈనెల 6న రౌడీ షీటర్ గేదల రాజును కిరాతంగా హత్య జరిగిన నుండి పరారిలో ఉన్న డిఎస్పీ రవిబాబు అనుహ్యుంగా చోడవరం పోలీస్ ల ఎదుట లోంగి పోయారు, ఇన్ని రోజులు అఙ్ఞాతంలోకి రవిబాబు వెళ్ళిపోవడం, ఈయన కోసం విశాఖ పోలీస్ లు బృందలుగా విడిపోయి గాలిస్తున్నారు, ఈ సమయంలో ఆయన లోంగిపోవడం పోలీస్ వర్గలో చర్చనీయంశం అయింది…