భారీ వర్షాలు బంగాళాఖాతంలో బలహీన పడిన అల్పపీడనం Visakhapatnam Vizagvision
*బంగాళాఖాతంలో బలహీన పడిన అల్పపీడనం*
.
*పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు వాయువు బంగాళాఖాతం ఆనుకుని ఉన్న అల్పపీడనం ,క్రమేపీ బలహీన పడుతున్న స్థితి*.
*దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల భారీగాను, చాలా చోట్ల వర్షాలు నమోదు అయ్యే అవకాశం*
.
*ఉత్తర కోస్తాలో చాలా చోట్ల నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలు*.
……
తెలంగాణ లో ఈ రోజు రేపు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు, చాలా చోట్ల వర్షాలు పడే అవకాశం.