VIZAGVISION:Robbery in Steel Plant,Visakhapatnam..విశాఖ గాజువాకలో అర్థరాత్రి దొంగలు ముఠా బీభత్సం సృష్టించింది , స్టిల్ ప్లాంట్ ఉద్యోగి జగదీశ్వరరావు ఇంట్లొ ఏడు లక్షల విలువైన బంగారం తోపాటు భారీగా నగధును దోపిడీ చేశారు భాదితుడు జగదేశ్వరరావు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు