VIZAGVISION:Two Young Girls Died in the Nagavali River Rayagada,Orissia…VIZAGVISION:Two Young Girls Died in the Nagavali River Rayagada,Orissia…ఒరిస్సాలోని రాయగడ మజ్జిగౌరి అమ్మవారి దేవాలయం దగ్గర విషాదం. దర్శనం కోసం వచ్చిన ఇద్దరు భక్తులు నాగావళి నదిలో ప్రమాదవశాత్తు మునిగి దుర్మరణం. మృతులు విశాఖపట్నంకు చెందిన జ్యోతి, దేవిలుగా గుర్తింపు. మృతులు విశాఖపట్నంలో వైభవ్ లో పనిచేస్తున్నట్లు సమాచారం.రాయగడ మజ్జిగౌరమ్మ విహారాయాత్రలో విషాదం. అమ్మవారి దేవాలయం వద్ద నాగావళి నదిపై ఉన్న తీగవంతెన దగ్గర సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరమ్మాయిలు. నదిలోకి జారిపడి ఇద్దరు యువతులు మృతి. మృతులు విశాఖకు చెందిన జ్యోతి, దేవిలుగా గుర్తింపు.
విహారయాత్ర కోసం మజ్జిగౌరమ్మను దర్శించుకునేందుకు వచ్చిన తొమ్మిదిమంది బృందం.
మృతులు జ్యోతి, దేవిలు వైభవ్.