VIZAGVISION:Semi Finals Railway Sports Promotion National Boxing ChampionShip-17,Visakhapatnam..విశాఖలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో రెండోవ జాతీయ ఎలైటు బాక్సింగ్ పోటీలు చివరి అంకానికి చేరుకున్నాయి. 7 రోజుల పాటు జరిగిన పోటీల్లో 329 మంది బాక్సర్లు పాల్గొనగా 140 బౌట్స్ జరిగాయి.టోర్నీలో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో కాంస్య పతక విజేత శివథాప, కామన్వెల్త్ బాక్సింగ్ పోటీల్లో స్వర్ణ పతక విజేత మనోజ్ లు ఫైనల్స్ కు చేరుకున్నారు. వీరితో పాటు మందిఫ్, మనీష్ ఫైనల్స్ చేరుకున్నారు.
సోమవారం ఫైనల్స్ ఉత్కంఠ భరతంగా జరగనున్నాయి.