VIZAGVISION:Rowdy sheeter Gedula Raju Murder Case Traced Vizag Police,Visakhapatnam.గేదెలరాజు హత్యకేసులో ఎ2 భూపతిరాజు శ్రీనివాసరాజు,ఎ3 వైసీపి రాష్ట్ర నాయకుడు దామాసుబ్బారావు, ఎ6 భూపతిరాజు డ్రైవర్ సంపతిరావు లను అరెస్ట్ చూపించిన పోలీసులు.హత్యకయ గురైన గేదెలరాజుతో మాతృశ్రీ హౌసింగ్ సొసైటీ లో అక్రమాలపై దామాసుబ్బారావుకు గేదెలరాజుకు మధ్యవిభేదాలు.
పద్మలత హత్యకేసులో కీలకంగా వున్న డిఎస్పీ రవిబాబు, దామాసుబ్బారావుల ఉమ్మడి శత్రువు గామారినన గేదెలరాజు.అతని అడ్డు తొలగించుకునేందుకు పన్నాగం.
హత్యకు పధకం వేసి,అమలు చేసిన వైసీపీ నేత క్షత్రియ భేరి పత్రిక యజమాని భూపతిరాజు శ్రీనివాసరాజు.