కొత్తవలస మండలం రెల్లి గ్రామంలో గిరిజన విశ్వవిద్యాలయం నిర్వాసితులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం,146 మంది గిరిజనులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసిన కేంద్రమంత్రి పి.అశోక్ గజపతిరాజు,
కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్ పర్సన్ శోభా సంధ్యా రాణి, ఎం.ఎల్.సి.లు ద్వారాపురెడ్డి జగదీష్, గుమ్మడి సంధ్యా రాణి, శాసన సభ్యులు కోళ్ల లలిత కుమారి, బొబ్బిలి చిరంజీవులు, మీసాల గీత, కె.ఏ.నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు ఆర్.పి.భాంజ్ దేవ్, శోభా హైమావతి, జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ లాత్కర్, ఆర్దిఓ కె.వి.జె.మురళి, స్థానిక ప్రజాప్రతినిధులు,
రైతు రథం కార్యక్రమంలో భాగంగా రైతులకు 32 ట్రాక్టర్లు పంపిణీ చేసిన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు