VIZAGVISION:Mother suicide with 2 children at Rly Track,Guntur..గుంటూరు జిల్లా నరసరావుపేట లో దారుణం.. ఇద్దరి పిల్లలతో తల్లి ఆత్మహత్య..నాదెండ్ల మండలం అప్పాపురం కు చెందిన విజయలక్ష్మి సంతానం అయిన దిగ్విజయ,గణేష్ సాయి మార్టూరు లో చదువుతున్నారు. మార్టూరు నుంచి పిల్లలని నరసరావుపేట కు తీసుకు వచ్చి నరసరావుపేట 3 వ గేట్ వద్ద గూడ్స్ ట్రైన్ రావటం చూసి పిల్లలిద్దరిని తోసేసి ఆమె కూడా ట్రైన్ క్రింద పండి ఆత్మహత్య చేసుకుంది అయితే హృదయం కలచివేసే విషయం ఏమిటంటే ఈ రోజు విజయలక్ష్మి కూతురి దిగ్విజయ పుట్టినరోజు కావడం. ఐతే ఎందుకు ఆత్మ్ హత్య చేసుకోన్నదో వివరాలు తెలియాలిసివుంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..