VIZAG VISION:Committed suicide by hanging student Chodavaram, Visakhapatnam.పరీక్షలు బాగా వ్రాయలేదని … మనస్తాపం తో డిగ్రీ విద్యార్దిని ఉరి వేసుకుని ఆత్మహత్య..చోడవరం లో ప్రవేట్ విద్య సంస్థ లో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న హరిత పరీక్షలు వ్రాయలేదని మనస్తాపం తో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య…… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు…