VIZAG VISION:Road Accident on Yarada Hill, break failure,Visakhapatnam..విశాఖలోని పర్యాటక ప్రాంతం అయిన యారాడ కొండ పై రోడ్డు ప్రమాదం, బ్రేక్ ఫెయిల్ అయ్యి మూడు స్కూల్ బస్సులు ఢీ, 50 మంది విద్యార్ధులకు తీవ్ర గాయాలు. హుటా హుటిన ఆసుపత్రికి తరలించిన స్థానికులు, అనకాపల్లి సిటీ పబ్లిక్ స్కూలుకు చెందిన విద్యార్ధులుగా గుర్తించిన పోలీస్ లు. పిక్నిక్ కి రాగా, బ్రేకులు ఫెయిలవటంతో వెను వెనుక ఢీకొన్న బస్సులు. కొండదారి చాలా వాలుగా ఉన్నందున కంట్రోలు తప్పి ప్రమాదం. నేవీ ఆస్పత్రికి తీవ్రంగా గాయపడిన 21 మంది తరలింపు. మిగతా పిల్లలు వివిధ ప్రైవేటు ఆస్పత్రులకు తరలింపు