VIZAG VISION:Transfer of superiors in AP,Amaravathi….ఏపిలో ముగ్గురు ఐపిఎస్‌లు బదిలీ ఆయ్యారు. అయుష్ కమీషనర్‌గా పిఎ శోభ, కాలేజి ఎడ్యుకేషన్ ప్రత్యేక కమీషనర్‌గా సుజాత శర్మ,
సాంకేతిక విద్య ప్రత్యేక కమీషనర్‌గా జీఎస్ పాండాదాస్ బదిలీలు అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.