VIZAG VISION:Muslim concerned place of worship will be lost 250 years old Polavaram Bridge,Krishna dist.కృష్ణా జిల్లా జికొండూరు మండలంలో పోలవరం వంతెన తో తమ ప్రార్ధనా స్థలం పోతుందని ముస్లిం సోదరుల ఆందోళన…250 సంవత్సరాలు కల్గిన ఈపవిత్ర సలాన్ని కాపాడాలని అధికారులకు వేడ్కోలు… వంతెన నిర్మాణం పక్కకుండా తీసుకువెళ్లాలని కోరుతున్న ముస్లిం సోదరులు.. పనులు నిలిపివేత…