VIZAG VISION:Thiruppavai Prasha in temple of Dhanurmasam Puja,Visakhapatnam..సింహచలం శ్రీవరహలక్ష్మినృసింహస్వామి అనుబంద ఆలయమైన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసపూజులో భాగంగా తిరుప్పావై పాశురాన్ని పఠించారు.గోదాఅమ్మవారిని శోభయమానంగా అలంకరణ నిర్వహించి అపై శోడషోపచారపూజలను నిర్వహించి అనంతరం భక్తులు ఆరవపాశురాన్ని పఠించారు.అనంతరం మంగళనీరాజనాలను సమర్పించారు.భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించి తీర్ధప్రసాదలను స్వీకరించారు.