VIZAG VISION:Govada Sugar Factory Dharna to stop factory workers,Chodavaram,Visakkhapatnam..చోడవరం మండలం గోవాడ సుగర్ ఫ్యాక్టరీ లో కార్మికులు ధర్నా పది గంటలు ఫ్యాక్టరీ ని నిలుపుదల చేసిన కార్మికులు,హూద్ హూద్ లో జరిగిన అవకతవకలలో సెస్పండ్ చేసిన కార్మికులు ను యధావిధిగా వార పాత డ్యూటీ లో ఉంచక వేరోక్క ప్రాంతంలో వేరోక్క డ్యూటీ లో వేయడం వలన కార్మికులు వారి కి మద్దతు తో ధర్నా